తెలుగుభాషదినోత్సవసంబరాలు’18

#తెలుగుభాషదినోత్సవసంబరాలు

తెలుగు భాష దినోత్సవ సంధర్భముగా ఎవెన్యూస్ నందు పిల్లలకు మాతృ భాష ప్రాముఖ్యతను తెలుపుతూ, బాలభవన్ డైరెక్టర్ సుభద్ర గోవిందరాజులు గారు, అమ్మని ఎంతగో ప్రేమిస్తామో, మాతృ భాషను కూడా అంతే ప్రేమించాలి అని, తెలుగు తో పాటు అన్ని భాషలను నేర్చుకోవాలని తెలిపారు.

తరువాత పిలల్లు ఎన్నో పాటలు,నృత్యకృత్యాల తో పాటు నాటకాలు నిర్వహించి తెలుగు భాష దినోత్సవం ని ఆనందంగా జరుపుకున్నారు.